తెలుగు సమాజంలో వచ్చిన మలుపునకు అక్షర రూపం!...................................................................................... చిరునామా : మలుపు, 2-1-1/5, నల్లకుంట, హైదరాబాద్-500044 ............................................................................
ఫోన్ నెం : 09866559868 ;
ఇమెయిల్ : malupuhyd@gmail.com .....................................................................
Wednesday, 27 May 2015
అరుణ్ ఫరేరా 'కలర్స్ ఆఫ్ ది కేజ్' ... 'సంకెళ్ళ సవ్వడి' గా త్వరలో తెలుగులో !
'మావోయిస్ట్ ఖైదీ'గా ఐదేళ్ళ తన జైలు జీవితానుభవాలను వివరిస్తూ
అరుణ్ ఫరేరా రాసిన "కలర్స్ ఆఫ్ ది కేజ్" ను "సంకెళ్ళ సవ్వడి" పేరుతో మలుపు తెలుగులో ప్రచురిస్తోంది.
జూన్ 13, 2015 న హైదరాబాద్ లో పుస్తకావిష్కరణ సభ వుంటుంది.
పూర్తి వివరాలు త్వరలో.
No comments:
Post a Comment